మంచిర్యాలలో అధిక ధరలకు యూరియా, డీఏపీ విక్రయాలు.

మంచిర్యాలలో అధిక ధరలకు యూరియా, డీఏపీ విక్రయాలు

Advertisements

<p>మంచిర్యాల జిల్లాలో యూరియా&comma; డీఏపీ ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రైవేట్ డీలర్లు అధిక ధరలకు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారు&period; ఉమ్మడి ఆదిలాబాద్&comma; మంచిర్యాల ప్రాంతాల్లో ఈ అక్రమ దందా కొనసాగుతోందని&comma; ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు&period; 50 కేజీల యూరియా బస్తా అసలు ప్రభుత్వ ధర కేవలం రూ&period; 266 మాత్రమే&period; అయితే డీలర్లు రవాణా ఛార్జీలు అంటూ రూ&period; 300 వరకు వసూలు చేస్తున్నారు&period; మార్కెట్ లో దీని వాస్తవ ధర రూ&period;1743 పైగా ఉన్నప్పటికీ&comma; ప్రభుత్వం భారీగా రాయితీలు అందించి రైతులకు రూ&period; 266కే ఇస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.