మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్‌ఐ..

మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్‌ఐ

Advertisements

<p>ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సైపై కేసు నమోదైంది&period; హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు&period;&period; కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు&period; 2018 బ్యాచ్‌కు చెందిన సురేష్&comma; పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో సన్నిహితంగా ఉన్నాడు&period; ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది&period; కేసు నమోదు చేసిన అధికారులు విచారణ ప్రారంభించగా&period;&period;సురేష్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశాడు&period; బాధితురాలిచ్చిన ఆధారాలతో ఎస్సై సురేష్‌ను సస్పెండ్ చేశారు&period; ఇన్ని రోజులు పరారీలో ఉన్న సురేష్‌ను అరెస్ట్‌ చేశారు కూకట్‌పల్లి పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..