కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ బండి సంజయ్..

కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ బండి సంజయ్

Advertisements

<p>పరేడ్ గ్రౌండ్ సాక్షిగా&period;&period; కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్&period; &&num;8216&semi;జై శ్రీరామ్&&num;8217&semi; అంటే కడుపు నిండుతుందా అని హేళన చేసేవారికి&period;&period; అదే నినాదంతో బెంగాల్‌లో వచ్చిన మార్పును గుర్తు చేశారు&period; మేం సనాతన ధర్మం కోసం పనిచేసేవాళ్లం&period;&period; మా ధర్మాన్ని టచ్ చేస్తే ఊరుకోబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు&period; రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు&period; ముఖ్యంగా రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని&comma; ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు&period; బీజేపీ కార్యకర్తను అయినందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నాను&period; పార్టీ తల వంచుకునే పని నేను ఎప్పుడూ చేయలేదు&period; నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు&period; బెదిరింపులకు భయపడటానికి నేనేమీ ఫామ్‌హౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు&period;&period; గర్జించే సింహాన్ని అంటూ తన మార్క్ స్పీచ్‌తో హోరెత్తించారు కేంద్రమంత్రి బండి సంజయ్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.