జగిత్యాల పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

Jeevan Reddy

Advertisements

<div class&equals;"wp-block-coblocks-social wp-block-coblocks-social-profiles is-style-mask has-text-align-center has-colors"><ul><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" title&equals;"Facebook" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--facebook has-padding" style&equals;"border-radius&colon;40px"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Facebook<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" title&equals;"Twitter" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--twitter has-padding" style&equals;"border-radius&colon;40px"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Twitter<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" title&equals;"YouTube" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--youtube has-padding" style&equals;"border-radius&colon;40px"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">YouTube<&sol;span><&sol;a><&sol;li><&sol;ul><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;ఎంపీ-గా-కొట్లాడే-అవకాశం-ఇవ్వండి-తాటిపర్తి-జీవన్-రెడ్డి-thatiparthi-jeevan-reddy">ఎంపీ గా కొట్లాడే అవకాశం ఇవ్వండి &&num;8211&semi; తాటిపర్తి జీవన్ రెడ్డి &lpar;Thatiparthi Jeevan Reddy&rpar;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;యావర్-రోడ్డు-విస్తరణకు-రూ-100-కోట్లయినా-కేటాయించి-విస్తరిస్తాం">యావర్ రోడ్డు విస్తరణకు రూ&period;100కోట్లయినా కేటాయించి&comma; విస్తరిస్తాం&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;జగిత్యాల-నుండి-ఢిల్లీకి-రైల్వే-లైను-వేయిస్తా">జగిత్యాల నుండి ఢిల్లీకి రైల్వే లైను వేయిస్తా&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"ఎంపీ-గా-కొట్లాడే-అవకాశం-ఇవ్వండి-తాటిపర్తి-జీవన్-రెడ్డి-thatiparthi-jeevan-reddy">ఎంపీ గా కొట్లాడే అవకాశం ఇవ్వండి &&num;8211&semi; తాటిపర్తి జీవన్ రెడ్డి &lpar;Thatiparthi Jeevan Reddy&rpar;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జగిత్యాల పట్టణం అంగడిబజార్లోని జగిత్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ అడువాల జ్యోతిలక్ష్మణ్ నివాసంలో మంగళవారం పద్మశాలి సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు&period; ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్&comma; పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి &lpar;Thatiparti Jeevan reddy&rpar;హాజరయ్యారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల ప్రజల రుణం తీర్చుకోలేనిది&period;&period; యుద్ధంలో కొట్లాడేందుకు ఓటు హక్కుతో అవకాశం ఇవ్వండి&period;&period; ప్రజల తరుపున కొట్లాడుతానని అన్నారు&period; జగిత్యాల అభివృద్ధికి చేయి చేయి కలువండి&period;&period; నా ప్రతి విజయంలో జగిత్యాల పట్టణ ప్రజల మద్దతు ఉందని గుర్తు చేసుకున్నారు&period; 1996లో రాజకీయాలకు అతీతంగా 54వేలకుపైగా మెజార్టీ తో గెలిచానని అన్నారు&period; అందరికి ఆపదలో అందుబాటులో ఉండి సేవలందిస్తానని అందరూ తమ బిడ్డగా భావించి&comma; ఎన్నికల్లో అండగా నిలిచారు&period; ఆపదలో ఉన్న వారికి నా వంతు సాయం అందించానని&comma; సమస్య పరిష్కారం కోసం మార్గం చూపుతున్నానని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సమస్యల పరిష్కారం కోసం వారధిగా పనిచేసే అవకాశం ఉంది&period; ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే మరింత మెరుగైన సేవలందిస్తా&period;&period; గతంలో జగిత్యాల సమీపంలోని శంకుపల్లి&comma; తిప్పన్నపేట&comma; గోపాల్రావుపేట&comma; పెర్కపల్లి వంటి గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తాను గెలిచిన తర్వాత జగిత్యాల వరిసర గ్రామలన్నింటికి విద్యుత్ సౌకర్యం కల్పించానని గుర్తు చేశారు&period; పనిచేయాలనే సంకల్పంతో మూడు నెలల్లో విద్యుత్ సౌకర్యం కల్పించానన్నారు&period; అవకాశం వచ్చినప్పుడు ప్రతిసారి జగిత్యాల అభివృద్ధికి కృషి చేసిన&period; జగిత్యాల బైపాస్ రోడ్డు వేసిన&comma; ఊరూరా తారు రోడ్డు వేసిన&comma; ఉమ్మడి రాష్ట్రంలో జెఎన్టీయూ కళాశాల కేవలం జగిత్యాలకు తీసుకువచ్చామన్నారు&period; వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేసిన&period; తెలంగాణ ప్రాంతీయ కేంద్రం న్యాక్ కేంద్రాన్ని జగిత్యాలలో ఏర్పాటు చేసిన&comma; హైదరాబాద్ తర్వాత 4000 ఇళ్లు మంజూరు పొందింది కేవలం జగిత్యాల పట్టణం మాత్రమే&period; 2008-09లో ఇల్లులేని నిరుపేదలందరికి ఇల్లు మంజూరు చేయాలనే సంకల్పంతో 90 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి&comma; శాశ్వత వంశపారంపర్యంగా ఆస్తి పొందే అవకాశం కల్పించిన&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వైఎస్ రాజశేఖర్ పాలనలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన&period; దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నిత్యం పార్టీలకతీతంగా అందరిని కలుసుకొని&comma; నమస్యలు తెలుసుకొని పరిష్కరించారు&period; తాను జగిత్యాల మున్సిపాలిటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని దృష్టికి తీసుకెళ్లడంతో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎస్సారెస్పీ కాలువతో ధర్మసముద్రం చెరువు నింపేలా అనుసంధానం చేసినం&period; ఉమ్మడి రాష్ట్రంలో కేవలం జగిత్యాల మున్సిపాలిటీ మాత్రమే ప్రతి ఇంటికి తాగునీరు అందించింది&period; జగిత్యాల పట్టణంలో తాగునీటి సమస్య ఏర్పడకుండ&comma; నిత్యం తాగునీరు సరఫరా చేయాలనీ సూచించారు&period; పారిశుద్ధ్య నిర్వహణ&comma; వీధి దీపాల నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జగిత్యాల పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడకుండ చర్యలు చేపట్టవలసిన బాధ్యత మున్సిపల్ చైర్పర్సన్పై ఉందని అన్నారు&period; గత ప్రభుత్వం ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికి&comma; గ్రావిటీ ద్వారా సుమారు 10టీఎంసీల నీటిని ఎస్సారెస్పీ నుండి తరలించడంతో నీటి మట్టం తగ్గిందని&comma; రబీలో సాగునీరు సరఫరా చేసేందుకు నీటి కొరత ఏర్పడినప్పటికి వంటలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు&period; అందరిని ఒప్పించి&comma; మెప్పించి&comma; 40ఫీట్ల రోడ్డును యావర్ రోడ్డును 60 ఫీట్లకు విస్తరించామని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి &lpar;Jeevan reddy&rpar; గుర్తు చేశారు&period; ఎంపీ కవిత ఎంపీగా&comma; ముఖ్యమంత్రి తనయగా యావర్ రోడ్డు విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నప్పటికి జగిత్యాల ఎమ్మెల్యేకు పేరు వస్తుందని పట్టించుకోలేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"యావర్-రోడ్డు-విస్తరణకు-రూ-100-కోట్లయినా-కేటాయించి-విస్తరిస్తాం">యావర్ రోడ్డు విస్తరణకు రూ&period;100కోట్లయినా కేటాయించి&comma; విస్తరిస్తాం&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2017లో యావర్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు చేస్తే&comma; కాంగ్రెస్కు పేరు వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ యావర్ రోడ్డు విస్తరణకు ఉత్తర్వులు జారీ చేయలేదని విమర్శించారు&period; అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండగా&comma; ఎన్నికల్లో యావర్ రోడ్డు విస్తరణను తానే అడ్డుకుంటున్నానంటూ విష ప్రచారం చేశారు&period; ఎన్నికల్లో యావర్రోడ్డును ఒక అస్త్రంగా వాడుకున్నారు&period; ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రమే యావర్ రోడ్డు విస్తరణ చేపట్టారు&period; పరిహారం చెల్లించేందుకు కేవలం రూ&period;50కోట్ల నిధులు విడుదల చేయకుండ యావర్ రోడ్డు పనులు చేపట్టలేదు&period; రూ&period;100కోట్లు అయినా నిధులు కేటాయించి&comma; యావర్ రోడ్డు విస్తరణ చేపడుతానని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి హామీ ఇచ్చారు&period; అర్ధాంతరంగా నిలిచిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తే జీవన్రెడ్డి &lpar;Jeevan reddy&rpar; పేరు వస్తుందనే అక్కసుతో&comma; ఇళ్లను నిలిపివేసి&comma; డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణం తెరపైకి తీసుకువచ్చారు&period; డబుల్ ఇళ్ల లబ్దిదారులతో ఎన్నికల్లో లబ్ది పొందారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డబుల్ ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని మూడు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మూడుసార్లు కలిసిన&comma; ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఐదేళ్లలో కేసీఆర్ను ఎన్నిసార్లు కలిశారో చెప్పాలన్నారు&period; కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతపార్టీ&comma; ప్రజా సమస్యల పరిష్కారం ఎవరైనా కలిసే స్వేచ్ఛ ఉంది&period; మాజీ సీఎం కేసీఆర్తో చనువుగా ఉండి కూడా యావర్ రోడ్డు విస్తరణ కోసం కేవలం రూ&period;50కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారని ఎమ్మెల్యే సంజయ్కుమార్ను ప్రశ్నించారు&period; దసరాలోపల యావర్ రోడ్డు విస్తరణ చేపడుతామని భరోసా ఇచ్చారు&period; పరిహారం చెల్లించి&comma; విస్తరణ చేపడుతాం&period; 4000 ఇళ్ల స్థలాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి హామీ ఇచ్చారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"జగిత్యాల-నుండి-ఢిల్లీకి-రైల్వే-లైను-వేయిస్తా">జగిత్యాల నుండి ఢిల్లీకి రైల్వే లైను వేయిస్తా&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో పులివెందులతో పోటీపడి జగిత్యాలను అభివృద్ధి చేసిన&period; సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం కొడంగల్ తో పోటీపడి జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు&period; ఎంపీగా గెలిస్తే జగిత్యాల నుండి మంచిర్యాల మీదుగా ఢిల్లీకి రైల్వే లైను వేస్తామని హామీ ఇచ్చారు&period; కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా అభివృద్ధి ఎందుకు చేయలేదని ఎంపీ అర్వింద్ను ప్రశ్నించారు&period; చక్కెర కర్మాగారం పునరుద్ధరించాలని చిత్తశుద్ధి ఉంటే చేసేవారని&comma; చిత్తశుద్ధి కొరవడడంతోనే పున&colon; ప్రారంభించలేదని విమర్శించారు&period; జగిత్యాల అభివృద్ధి జీవన్రెడ్డి తో మాత్రమే సాధ్యమని అన్నారు&period; కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గీతాకార్మికులకు వేలం పద్ధతి రద్దు చేసి&period; వాడితే చెట్టు అని&comma; వారికి హక్కులు కల్పించినం&period; చేపలు పట్టే వారికి చెరువులు&comma; కుంటలపై హక్కులు కల్పించినం&period; వృత్తివరంగా అవకాశం లేనటువంటి వారికి స్వయం ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి&period; భారత రాజ్యాంగం బలహీన వర్గాలకు కేటాయించిన హక్కులు వారికే చెందాలనే సంకల్పంతో బలహీన వర్గాలకు కేటాయించిన జగిత్యాల మున్సివల్ చైర్పర్సన్ పదవి వారికే దక్కేలా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చట్టంలో మార్పులు చేపట్టి&comma; బలహీన వర్గాల మహిళకు పదవి దక్కేలా కృషి చేశానన్నారు&period; గత ప్రభుత్వ పాలనలో చట్టంలో మార్పులు చేసేలా అవకాశం ఉన్నా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎందుకు కృషి చేయలేదన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణ రాష్ట్రంలోని బలహీన వర్గాల హక్కులను కాపాడానని సంతృప్తి మిగలిందన్నారు&period; తొలి&comma; మలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు&period; బలహీన వర్గాల మీ హక్కుల సాధన కోసం కృషి చేస్తా&period; పద్మశాలి యువకులకు స్వయం ఉపాధి కోసం కనీసం రూ&period;500కోట్లు కేటాయించాలన్నారు&period; మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి&comma; ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో… మీరిచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో బిజెపి నాయకులు గుండెలపై చేతులు వేసుకొని&comma; ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు&period; విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ&period;15లక్షలు చేస్తామని చెప్పి&comma; వేశారా అని నిలదీశారు&period; ప్రభుత్వం వ్యాపారసంస్థగా మారింది&period; ప్రజా సంక్షేమం విస్మరించింది అని విమర్శించారు&period; నిత్యావసర à°§à°°à°² పెరుగుదలకు మోడీ పాలనే కారణం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;phone-tapping-case-creating-sensation-in-telangana&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Shankar&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" alt&equals;"ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;">ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది&period; ఇందులో భాగంగా పట్టణంలోని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-123&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Revanth-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-123&sol;amp&sol;" alt&equals;"రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి &period;">రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి &period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన&&num;8230&semi; పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-122&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Alampur&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-122&sol;amp&sol;" alt&equals;"ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం&period;">ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..