బీటెక్ రవి అరెస్ట్ లో పోలీసులు తీరు అభ్యంతరకరం

BTech Ravi arrested

Advertisements

&NewLine;<p>బీటెక్ రవి అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని&period; ఎఫ్ఐఆర్ లో 324 సెక్షన్ పెట్టి రిమాండ్ రిపోర్ట్ లో 333 సెక్షన్ కు మార్చాల్సిన అవసరమేంటి&quest; అని ప్రశ్నించారు MLC భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి&period; పది నెలల నుంచి రవి అందుబాటులో లేనందున అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పడం సిగ్గుచేటని అందుబాటులో లేని వ్యక్తి పది రోజుల క్రితం జిల్లా ఎస్పీని ఎలా కలిసాడన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.