గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

dead body

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పెనుకొండ ఆర్టిఓ చెక్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది&period; యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు&period; పోలీసులు మృతదేహాన్ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తరలించారు&period; ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే పెనుగొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించవలసిందిగా పోలీసులు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.

త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.