బావిలోకి దూసుకెళ్లిన కారు

Car Accident9

Advertisements

&NewLine;<p>కడప జిల్లా&period;&period; పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని అనాధాశ్రమం వద్ద రోడ్డు పక్కన ఉన్న నీటి బావిలోకి కారు దూసుకెళ్లింది&period; కారులో మహారాష్ట్రకు చెందిన అరటికాయల వ్యాపారస్తుడు ప్రకాష్ ఠాగూర్&comma; ఢిల్లీకి చెందిన సుశీల్ కేల్వాని లు ఉన్నట్లు సమాచారం&period;&period; అనంతపురం జిల్లా నార్పల నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది&period; పోలీసులు కారు ను బావిలో నుంచి క్రైన్ ద్వారా బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.