కారు ఎలక్ట్రికల్ పోల్ కు ఢీ..

car accident

Advertisements

&NewLine;<p>NTR జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గం జాతీయ రహదారి 65 మీద హైదరాబాదు నుండి విజయవాడ వైపు ప్రయానిస్తున్న కారు&comma; ముళ్ళపాడు ప్లే ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి&comma; హైవే మీద డివైడర్ ఎలక్ట్రికల్ పోల్ కు ఢీకొంది&period; ప్రమాద ఘటన లో కారు లోని యువతి మృతి చెందింది&period; కారు ఎలక్ట్రికల్ పోల్ ను ఢీ కొట్టడం తో మంటలు వ్యాపించాయి&period; క్షతగాత్రులను నందిగామ ఆస్పత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..