అదుపుతప్పి చెరువులో పడ్డ కారు..

Car felldown in pond

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా కె వి బి పురం మండలం మిద్ది కండ్రిక సమీపంలో కారు అదుపుతప్పి చెరువులో బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది&period; కె వి బి పురం ఆరె జలపాతానికి ఈ రోజు ఉదయం 5 మంది స్నేహితులు చెన్నై నుంచి వచ్చి ఆరె జలపాతానికి వెళ్లి సరదాగా గడిపిన అనంతరం చెన్నైకి తిరుగు ప్రయాణమైన స్నేహితులు మిద్దికండ్రిగ గ్రామ సమీపంలో ఉన్న చెరువులో కారు బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు&period; మిగిలిన ముగ్గురు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.