ఊరు వెళ్తున్న.. రక్షణ కల్పించండి..

Raghuramakrishna Raju

Advertisements

&NewLine;<p>నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంక్రాంతికి తమ ఊరు వెళ్తానని&period;&period; రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు&period; ఇప్పటికే పోలీసులు రఘురామపై 11 కేసులు పెట్టారని&comma; మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన తరఫున న్యాయవాదులు ఉమేష్‌ చంద్ర&comma; వై&period;వి&period; రవిప్రసాద్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు&period; గతంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు&period; మరోసారి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశముంది&period; పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వండి అని కోర్టును అభ్యర్థించారు&period; ఆర్నేష్‌ కుమార్‌ కేసులో 41ఏ నిబంధనలు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా ప్రస్తావించారు&period; రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు&period; కేసు నమోదై&comma; ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయన్నారు&period; తాజాగా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని తెలిపారు&period; ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నేడు ఉత్తర్వులు ఇవ్వనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.