మనీశ్‌కు భార్యను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చిన కోర్టు..

Manish Sisodia

Advertisements

&NewLine;<p>మద్యం కుంభకోణం కేసు లో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి&comma; ఆప్ నేత మనీశ్‌ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది&period; అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు సిసోడియాకు అవకాశం లభించింది&period; ఈ మేరకు సిటీ కోర్టు ఆయనకు ఆరు గంటల పాటు అనుమతినిచ్చింది&period; దీంతో ఆయన తన నివాసానికి చేరుకున్నారు&period; పోలీసు సిబ్బందితో కలిసి జైలు వ్యాన్‌లో మథుర రోడ్డులో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు&period; ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన&comma; అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26à°¨ సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేశారు&period; ఆ తర్వాత జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో అప్పటి నుంచి ఆయన తిహార్ జైల్లో ఉంటున్నారు&period; కాగా&period;&period; సిసోడియా జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య సీమా ఆరోగ్యం క్షీణించింది&period; గతంలోనూ ఢిల్లీ హైకోర్టు&period;&period; తన భార్యను చూసేందుకు అనుమతించినా&period;&period; ఆమెను సిసోడియా కలవలేకపోయారు&period; తాజాగా మరోసారి ఆయన తన సతీమణిని కలిసేందుకు సిటీ కోర్టు అనుమతించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..