కంటెదుటే అగ్నికి ఆహుతై పంట..

Crop getting fired

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో వేగి కృష్ణారావు కాట్రగడ్డ శ్రీనివాస్ అనే ఇద్దరు కవులుకు భూమి తీసుకొని వరి పంట వేసి జీవనం సాగిస్తున్నారు&period; పంట చేతికి వచ్చి కోత కోసే సమయంలో మిచాంగ్ తుఫాన్ ప్రభావం వుంటుందనే ఉద్దేశంతో కోత కోయలేదు&period; ఆదివారం ఉదయం వూహించని రీతిలో కష్టించి పండించిన 20 ఎకరాల వరిపంట మంటల్లో కాలి బూడిద అవడంతో రైతులిద్దరూ నిర్ఘాంత పోయి దిక్కుతోచని స్థితిలో వుండగా&comma; స్థానిక రైతులు కొవ్వూరు ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు&period; అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మంటలను అదుపుచేయటం తో మరింత నష్టం వాటిల్ల కుండా ఆపారు&period; పంటకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"a6MPAiXWWB"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;the-lorry-hit-the-young-man&sol;amp&sol;">యువకుడ్ని ఢీకొన్న లారీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;యువకుడ్ని ఢీకొన్న లారీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;the-lorry-hit-the-young-man&sol;embed&sol;&num;&quest;secret&equals;WPX1Pgrj5G&num;&quest;secret&equals;a6MPAiXWWB" data-secret&equals;"a6MPAiXWWB" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.