300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయ్‌ – ఇస్రో చైర్మన్

ISRO Chairman Dr. Somnath

Advertisements

&NewLine;<p>మనిషి సగటు ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలు&period; ఇది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది&period; 110 ఏళ్లు జీవించి రికార్డులకెక్కిన వారూ ఉన్నారు&period; మరి ఏకంగా రెండు మూడు వందల సంవత్సరాలు జీవించే అవకాశం వస్తే అబ్బా&excl; ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది&period; అయితే&comma; ఆ కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు&period; శరీరంలో పాడైన అవయవాలు&comma; చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా 200&comma; 300 సంవత్సరాలు జీవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు&period; జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో నిన్న జరిగిన 12à°µ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు&period; ఈ సందర్భంగా ఆయన వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు&period; తుపాన్లు&comma; భారీ వర్షాలు ఎప్పుడు&quest; ఎక్కడ&quest; వస్తాయన్నది కచ్చితంగా తెలుసుకునేందుకు ఈ ఏడాది పీఎస్ఎల్‌వీ&comma; జీఎస్ఎల్‌వీలను గ్రహాల కక్ష్యలోకి పంపుతున్నట్టు వివరించారు&period; మానవులను అంతరిక్షంలోకి పంపే మిషన్ గగన్‌యాన్ను ఈ ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు&period; విద్యార్థులు రోబోటిక్ పరిజ్ఞానంపై పెంచుకుని అత్యాధునికరోబోలు సృష్టిస్తే అంగారక&comma; శుక్ర గ్రహంపై ఇస్రో చేపట్టే ప్రయోగాలలో వినియోగించుకుంటామని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్