ముగియనున్న ఎన్నికల ప్రచారం – అభ్యర్థుల పోట పోటీ ప్రచారం

congress party

Advertisements

&NewLine;<p>మరో రెండు రోజులు ప్రచార సమయం ముగిస్తున్న సందర్భంలో అభ్యర్థులు పోట పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు&period; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డీ ప్రచారం జోరుగ కొనసాగుతుంది&period; ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా132 డివిజన్ జీడిమెట్ల విలేజ్&comma;మీనాక్షిఎస్టేట్&comma; అంగడిపేట&comma; పలు కాలనీలలో రోడ్డు షో ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు&comma; నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు&period; ఈ సందర్బంగా కోలన్ హన్మంత్ రెడ్డీ మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దీమవ్యక్తం చేశారు ఇందిరమ్మ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ పాలన వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు&period; కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు చేర్చే విధంగా కార్యకర్తలు పని చేస్తున్నారని తెలిపారు&period; గడిచిన పది సంవత్సరాలనుండి BRS పార్టీ చేసింది ఏమిలేదన్నారు&period; జరగబోయే ఎన్నికలలో BRS పార్టీ కి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కోలన్ హన్మంత్ రెడ్డీ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..