హైదరాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల అధికారి

election officer

Advertisements

&NewLine;<p>రేపటి ఎన్నికల పోలింగ్ కోసం హైదరాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లను&comma; డిఆర్ సి సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పరిశీలించారు&period; గోషామహల్ నియోజక వర్గ డి అర్ సి సెంటర్ కోటి మహిళ కాలేజీ లో బహదూర్ పూర నియోజక వర్గం డి అర్ సి సెంటర్ అరోరా లీగల్ అకాడమీ లో పరిశీలించిన తర్వాత సెక్టార్&comma; అధికారులు పోలింగ్ అధికారులకు సిబ్బంది పాటించ వలసిన ఎన్నికల నిభందనలు వివరించారు&period; అదే విధంగా ఖైరతాబాద్&comma; జూబ్లీ హిల్స్ నియోజక వర్గాలకు సంబంధించి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డి అర్ సి సెంటర్ పరిశీలించారు&period; పోలింగ్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛననీయ సంఘటనలు జరగకుండా పగడ్భందీగా ఏర్పాట్లు చేశామని రోనాల్ట్ రాస్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.