క్లినిక్ లో చెలరేగిన మంటలు..

Fire accident

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ ఉప్పల్ లోని ఓ ప్రైవేటు హోమోపతి క్లినిక్ లో మంటలు చెలరేగాయి వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు&period; ఉదయం పూట అయినందు వల్ల ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది&period; ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.

ఏపీ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం.

డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌.