“ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) ట్రైలర్ రిలీజ్…

sukumaran

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">&&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; &lpar;<&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">The Goat Life<&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">&rpar; <&sol;a>&colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇటీవల కాలంలో సినీ ప్రియుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; &lpar;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">The Goat Life<&sol;a>&rpar;&period; ఈ సినిమా ఈ నెల 28 à°¨ పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ&comma; తెలుగు&comma; తమిళ&comma; కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది&period; &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; &lpar;ఆడు జీవితం&rpar; సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు&period; విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది&period; ఇవాళ &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; &lpar;ఆడు జీవితం&rpar; సినిమా ట్రైలర్ విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అసాధారణ మేకింగ్ తో &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; &lpar;ఆడు జీవితం&rpar; సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది&period; &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేలా ట్రైలర్ కట్ చేశారు&period; పృథ్వీరాజ్ సుకుమారన్ వివిధ గెటప్స్ లో కనిపించిన తీరు&comma; అద్భుతమైన విజువల్ క్యాప్షర్&comma; విశాలమైన ఎడారి లొకేషన్స్&comma; హీరో క్యారెక్టర్ అయిన నజీబ్ జీవితంలోని భావోద్వేగాలను హార్ట్ టచింగ్ గా ట్రైలర్ లో చూపించారు&period; ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు బ్లెస్సీ మాట్లాడుతూ &&num;8211&semi; నా దృష్టిలో &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; &lpar;ఆడు జీవితం&rpar; లాంటి గొప్ప సర్వైవల్ అడ్వెంచర్ సినిమా ఇప్పటివరకు వెండితెరపై రాలేదు&period; ఇలాంటి ఘటనలు ఒక వ్యక్తి జీవితంలో జరుగుతాయా అని ఆశ్చర్యపోతారు&period; కల్పన కంటే నిజం వింతగా ఉంటుంది&period; &&num;8216&semi;మనకు ఎదురుకాని అనుభవాలన్నీ మిథ్యే అనుకుంటాం&&num;8217&semi; అనేది ఈ సినిమాకు ఆధారమైన నవలలో ఒక ట్యాగ్ లైన్&period; గాంధీ సినిమాను రూపొందించేందుకు దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోకు 20 ఏళ్లు పట్టింది&period; &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; &lpar;ఆడు జీవితం&rpar; సినిమా మేకింగ్ కోసం మేము పదేళ్లు సమయం తీసుకున్నాం&period; తెరపై మేము ఆవిష్కరించబోతున్న కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ సినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టమైన సుదీర్ఘ ప్రయాణం చేశాం&period; పదేళ్ల మా శ్రమ తర్వాత మా సినిమాను ప్రేక్షకులు తెరపై చూడబోతున్నారనే సంతోషం కలుగుతోంది&period; కోవిడ్ టైమ్ నుంచి మేమంతా అనుకోని&comma; మర్చిపోలేని ప్రయాణం ఈ సినిమాతో చేశాం&period; &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; &lpar;ఆడు జీవితం&rpar; లాంటి గొప్ప సినిమాలో భాగమవడం గర్వంగా ఉంది&period; దర్శకుడు బ్లెస్సీ అద్బుతమైన విజన్&comma; ఆ విజన్ కు తన సంగీతంతో ఏ ఆర్ రెహమాన్ ప్రాణం పోశారు&period; &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; &lpar;ఆడు జీవితం&rpar; మా దృష్టిలో కేవలం సినిమా మాత్రమే కాదు మా మనసుల్ని తాకిన ఒక గొప్ప కథ&period; ఈ కథ మా జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది&period; ప్రేక్షకులు కూడా ఇలాగే అనుభూతి చెందుతారని కోరుకుంటున్నాం అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>90 à°µ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi; &lpar;ఆడు జీవితం&rpar;లో చూపించబోతున్నారు&period; ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్&comma; అమలాపాల్&comma; కే ఆర్ గోకుల్&comma; అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి&comma; రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇది చదవండి &colon; &OpenCurlyQuote;<strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;ravikula-raghurama-movie-song-pranale-released&sol;amp&sol;">రాధే శ్యామ్’ డైరెక్టర్ చేతుల మీదుగా &OpenCurlyQuote;రవికుల రఘురామ’ మూవీ సాంగ్ &OpenCurlyDoubleQuote;ప్రాణాలే” విడుదల &excl;&excl;&excl;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటీనటులు &&num;8211&semi; పృథ్వీరాజ్ సుకుమారన్&comma; హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్&comma; అమలాపాల్&comma; కే ఆర్ గోకుల్&comma; అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి&comma; రిక్ ఆబే తదితరులు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎడిటర్ &&num;8211&semi; శ్రీకర్ ప్రసాద్<br>సినిమాటోగ్రఫీ &&num;8211&semi; సునీల్ కేఎస్<br>సౌండ్ డిజైన్ &&num;8211&semi; రసూల్ పూకుట్టి<br>మ్యూజిక్ &&num;8211&semi; ఏఆర్ రెహమాన్<br>పీఆర్ ఓ &&num;8211&semi; జీఎస్ కే మీడియా<br>నిర్మాణం &&num;8211&semi; విజువల్ రొమాన్స్<br>దర్శకత్వం &&num;8211&semi; బ్లెస్సీ<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" alt&equals;"చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;">చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ &OpenCurlyQuote;పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" alt&equals;"ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;">ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్&period; చేతబడులు&comma; క్షుద్ర పూజలు&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;">&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా&comma; నిర్మాతగా రూపొందించిన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-73&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Hit-Run&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-73&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్&period;&period; ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్&period;">&OpenCurlyQuote;హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్&period;&period; ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సంజయ్ రావ్&comma; నటాషా సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం &OpenCurlyQuote;హిట్ అండ్ రన్’&period; క్రైమ్&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.