ఆటోను డీ కొట్టిన లారీ..

Auto-lorry accident

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై ఏడుగురు తో కత్తిపూడి నుండి ఏవి నగరం వెళ్తున్న ఆటోను ఓ లారీ డీ కొట్టింది&period; ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి గంపల చందర్రావు&lpar; 65 &rpar; అక్కడికక్కడే మృతి చెందారు&period; ఐదుగురుకు తీవ్ర గాయాలయ్యాయి&period; క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో నలుగురు ని తుని ఏరియా ఆసుపత్రికి&comma; ఇద్దరిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..

ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..