యువకుడ్ని ఢీకొన్న లారీ..

Lorry dashes to A young boy

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బండారుగూడెం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; లారీ అదుపుతప్పి అతివేగంగా రోడ్డు పక్కన నిలుచున్న యువకుడ్ని ఢీకొట్టింది&period; ప్రమాదంలో గాయపడిన యువకుడు బండారు గూడెం వాసి మెడ బలిమి ప్రవీణ్ &lpar;19&rpar; గా గుర్తించారు&period; స్థానికులు సహాయంతో గన్నవరం మండలం చిన్న అవుటుపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పటల్ చికిత్స నిమిత్తం తరలించారు&period; సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..