ఆంధ్రా ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల హల్చల్.

The Maoists called for Bharat Bandh

Advertisements

&NewLine;<p>జాతీయ రహదారి 30 పై ఘాతుకాలకు పాల్పడుతున్న మావోయిస్టులు&period; చింతూరు మండలం వీరాపురం వద్ద వాహనాల పై దాడులు చేసి కారును తగలబెట్టిన మావోయిస్టులు&period; సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్ ఘడ్ లోని అసిర్ గూడ వద్ద ఆర్టీసి బస్సు తో పాటు రెండు లారీలను తగలబెట్టిన మావోయిస్టులు&period; చిడుమురు జాతీయ రహదారి పై వస్తున్న వాహనాదారులను కొట్టి తిట్టి పంపిన మావోలు&comma; ఛత్తీస్ ఘడ్ లో ఆంధ్రప్రదేశ్ గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుతోపాటు &comma;టిప్పర్&comma;కార్ ను తగలబెట్టిన మావోయిస్టులు ఈనెల 22న భారత్ బంద్ ను జయప్రదం చేయాలంటూ నినాదాలు ఇచ్చుకుంటూ వాహనాలకు నిప్పు పెట్టిన మావోలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.