నూతన వధూవరులు ఆత్మహత్యాయత్నం..

Couple Suicide

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి వంతెన పైనుండి భార్యాభర్తలు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు&period; నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది&period; భార్యాభర్తలు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటాన్ని స్థానిక మత్స్యకారులు గమనించి భర్తను రక్షించారు&period; ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు&comma; జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు&period; ఈరోజు ఉదయం భార్య మృతదేహం లభ్యమైంది&period; ఈనెల 16వ తేదీన ఇరువురికి వివాహమైందని అయితే పెళ్లైన నాలుగు రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో&period;&period; ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది&period; ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.