పాఠశాల గేటుకు ఉరేసుకున్న వ్యక్తి..

Suicide near school

Advertisements

&NewLine;<p>కడప జిల్లా&period;&period; అట్లూరు మండలంలోని కోనరాజుపల్లె పాఠశాల గేటుకు ఉరేసుకుని గంపల చిన్న ఎల్లయ్య అనే &lpar;37&rpar; వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు&period; ఎల్లయ్య మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు&period; మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు&period; అట్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.