బెల్లపు ఊటను ధ్వంసం చేసిన పోలీసులు..

police

Advertisements

&NewLine;<p>జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు&period; జగ్గంపేట సీఐ లక్ష్మణరావు&comma; ఎస్సై నాగార్జున రాజుకు వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బందితో గొల్లలగుంట గ్రామంలోని శివారు తుప్పల మాటున 7 డ్రమ్ములలో సారా తయారు చేసేందుకు నిల్వ ఉంచిన సుమారు 1400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు&period; గ్రామాలలో సారా తయారుచేసిన&comma; అమ్మిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.