ప్రారంభమైన ‘ప్రజాపాలన’ కార్యక్రమం

Damodara Rajanarsimha

Advertisements

&NewLine;<p>ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది&period; అభయహస్తం గ్యారంటీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు&period; సంగారెడ్డి జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ&comma; సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు&period; మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దరఖాస్తులు స్వీకరించారు&period; కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుందని మంత్రి అన్నారు&period; ప్రభుత్వం మీ ముందుకు వచ్చిందని మీ దరఖాస్తులన్నీ తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు&period; ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయించి అధికారం ఇస్తారన్నారు&period; పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని దామోదర రాజనర్సింహ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..