జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇటీవల ఉగ్రవాదుల దాడి

Jordan

Advertisements

&NewLine;<p>జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరంపై దాడిచేసిన ఇరాన్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది&period; జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇటీవల ఇరాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు&period; దీనిని తీవ్రంగా పరిగణించిన బైడెన్ ప్రభుత్వం ప్రతీకార దాడులకు దిగింది&period; నిన్న ఇరాక్&comma; సిరియాలోని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద స్థావరాలు&comma; ఇరాన్ రివల్యూషనరీ గార్డులను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలు దాడులకు దిగాయి&period; నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ దాడులు జరిగినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది&period; మొత్తం 85 స్థావరాలపై దాడులు జరిగినట్టు తెలిపింది&period; ఈ వైమానిక దాడిలో దీర్ఘశ్రేణి బాంబర్లు పాల్గొన్నాయి&period; జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరంపై దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ తమ స్పందన మొదలైందని&comma; ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..