రథసప్తమికి ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు..

Sri Suryanarayana

Advertisements

&NewLine;<p>రథసప్తమి రోజు à°­‌క్తుల‌కు ఏ ఇబ్బంది రానివ్వ‌కుండా అర‌à°¸‌à°µ‌ల్లి ఆల‌à°¯ అధికారులు అన్ని ఏర్పాట్లూ à°ª‌క‌డ్బంధీగా చేయాల‌ని రెవెన్యూ మంత్రి à°§‌ర్మాన ప్ర‌సాద‌రావు కోరారు&period; ఈ నెల 16à°µ తేదీన జరగనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుక ఆహ్వాన పత్రికను మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్క‌రించారు&period; ప్రతి ఏటా మాదిరిగానే ఉత్స‌వాలలో పాల్గొనే à°­‌క్తులు దేవస్థానం అధికారులు విధించే నియ‌à°®&comma; నిబంధ‌à°¨‌లు à°¤‌ప్ప‌క పాటించాల‌ని కోరారు&period; అప్పుడే వేడుక‌à°²‌లో à°¤‌ప్పులు జ‌రిగేందుకు ఆస్కారం ఉండ‌à°¦‌ని అన్నారు&period; గత సంవత్సరం అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని వేడుక‌లు నిర్వహించాలి అని ఆదేశించారు&period; దేశం నలుమూలల నుంచి à°°‌à°¥‌à°¸‌ప్త‌మికి భక్తులు అరసవల్లి à°µ‌స్తార‌ని&comma; వారికి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాల‌ని ఆల‌à°¯ అధికారుల‌కు సూచించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"SijVFZwPHmk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..