బీజేపీ సర్కార్‌ కీలక నిర్ణయం..!

BJP leader L.K

Advertisements

&NewLine;<p>కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది&period; భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని&comma; బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానికి ఇవ్వనున్నారు&period; ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఈ సందర్బంగా ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోదీ&period;&period; ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు&period; నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించానని తెలిపారు&period; ఎల్‌కే అ‍ద్వానీ రాజనీతిజ్ఞుడని ప్రశంసించారు&period; భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని&comma; చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారని మోదీ పేర్కొన్నారు&period; అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారని&comma; పార్లమెంట్‌లో ఆయనకు ఎంతో అనుభవం ఉందని చెప్పారు&period; కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహించారు&period; 1970 నుంచి 2019 వరకు పార్లమెంట్&ZeroWidthSpace; సభ్యుడిగా వ్యవహించారు&period; రామ&ZeroWidthSpace; జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు&period; వాజ్ పేయ్‌ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు&period; అప్పట్లో అయోధ్య రామాలయం కోసం à°°à°¥ యాత్ర కూడా చేశారు&period; ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది&period; కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి&period; బీహార్&ZeroWidthSpace; మాజీ సీఎం&comma; అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్&ZeroWidthSpace;కు భారతరత్న ఇస్తున్నట్టు కేంద్రం జనవరి 23à°¨ ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..