ద్విచక్ర వాహనదారులతో భారీ అవగాహనా ర్యాలి..

Huge Bike Rally

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా&period;&period; రాయచోటిని ప్రమాద రహిత రహదారులుగా తిర్చిదిద్దడమే లక్ష్యంగా రవాణా శాఖ&comma; పొలిసు శాఖ పని చేస్తుందని అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి&comma; ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా&comma; మోటారు వాహనాల తనిఖి అధికారి అనిల్ కుమార్ లు అన్నారు&period; కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ఆదేశాలు మేరకు గత నెల జనవరి 20 నుండి 19 వరకు 35 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది&period; అందులో బాగంగా రాయచోటి మోటారు వాహనాల తనిఖి అధికారి అనిల్ కుమార్ అద్వర్యంలో చెక్ పోస్ట్ శివనంది సర్కిల్ నుండి ద్విచక్ర వాహనదారులతో బారిగా అవగాహనా ర్యాలి నిర్వహించారు&period; ఈ ర్యాలిలో అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి&comma; ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా లు పాల్గొని జెండా ఉపి ర్యాలీని ప్రారంబించారు&period; ఈ ర్యాలి చెక్ పోస్ట్ శివనంది సర్కిల్ నుండి యస్ యన్ కాలనీ మీదగా నేతాజీ కూడలి వరకు కొనసాగించారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ&period;&period; వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా నే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు&period; ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు&period; అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గడిచిన ఏడాది సుమారు 699 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అందులో 365 మంది ప్రాణాలు కోల్పోయ్యారని&comma; 912 గాయాలు పాలైనట్లు వారు వెల్లడించారు&period; రోడ్డు పై వాహానాలు నడిపి ప్రతి డ్రైవర్ కుడా లైసెన్స్ లతో ఇతర డాక్యుమెంట్ లు తప్పని సరిగా పెట్టుకోవలన్నారు&period; ప్రతి కుటుంబం రోడ్డు భద్రతా నియమాల పై అవగాహన కలిగి వుండాలని వారు కోరారు&period; పాదచారులు కుడా రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాల రాకపోకలను తప్పని సరిగా గుర్తించి రోడ్డు దాటాలన్నారు&period; మదనపల్లె రోడ్డు లో ఎక్కువగా ప్రమాదాలు జరిగేవని పొలిసులు ఆ రహదారిలో స్పీడ్ బ్రేకర్ లు ఏర్పాటు చేయడం తో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించ గలిగామన్నారు&period; ఈ ర్యాలిలో డ్రైవింగ్ స్కూల్&comma; షో రూమ్ ల యాజమాన్యం&comma; తో పాటు ద్విచక్ర వాహనదారులు&comma; యం వి ఐ సిబ్బంది&comma; పొలిసు సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.