ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే.. తనది అర్జునుడి పాత్ర..

Advertisements

&NewLine;<p>ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే&period;&period; తనది అర్జునుడి పాత్ర అని ముఖ్యమంత్రి దెందులూరు సిద్ధం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు&period; ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే&period;&period; ఆ ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనం అని పేర్కొన్నారాయన&period; ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు&comma; ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పార్టీ కేడర్‌ను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు&period; మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా&quest;&period; ఇంటింటి చరితను&period;&period; పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు&period;&period; మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా&quest; అని సీఎం జగన్‌ కేడర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు&period; పేదల భవిష్యత్తులను&comma; పేదల్ని కాటేసే యెల్లో వైరస్‌ మీద&period;&period; కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయంపై సంగ్రామానికి ప్రతీ ఒక్కరూ సిద్ధమేనా&quest; అని సీఎం జగన్‌ ప్రసంగించారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kurnool&sol;agricultural-sector-in-andhra-pradesh&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..