పూర్ణచంద్రకు షాక్ ఇచ్చిన అధికార పార్టీ…

Varupula Subbarao is the new incharge of Prathipadu constituency

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో సీటు రాజకీయ రచ్చ మళ్లీ మొదలైంది&period; పత్తిపాడు ఎమ్మెల్యే సీటుపై సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ స్పందించారు&period; సీఎం జగన్ మీద తనకు నమ్మకం ఉందన్నారు&period; తిరిగి తనకే సీటు వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు&period; ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది&period; ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు సీటు లేదని చెప్పింది&period; వరుపుల సుబ్బారావును ప్రత్తిపాడు నియోజకవర్గం కొత్త ఇంచార్జ్ గా అధికార పార్టీ నియమించింది&period; దీంతో పర్వత పూర్ణచంద్ర కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు&period; ప్రజాదీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి&comma; దీవెనలు సంపాదించుకునే కార్యచరణలో ఉన్నారు&period; దీంతో వరుపుల సుబ్బారావు స్పందించారు&period; పార్టీ ఇచ్చిన బాధ్యతల మేరకే&period;&period; నియోజకవర్గంలో కేడర్ ని బలోపేతం చేస్తున్నారని వరుపుల సుబ్బారావు అన్నారు&period; క్యాడర్ను డిస్టర్బ్ చేయడం కోసమే పూర్ణచంద్ర ప్రసాద్ ప్రజాదీవెన కార్యక్రమాలను చేస్తున్నాడంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..