నదిలో మృతి చెందిన సాధువు..

a man died in river

Advertisements

&NewLine;<p>అల్లూరి సీత రామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పోల్లూరు గ్రామంలో సీలేరు నదిలో గుర్తుతెలియని సాధువు మృతి చెందారు&period; గత వారం రోజులుగా పోల్లూరు గ్రామం లో బిక్షాటన చేస్తున్న సాధువు&comma; పోల్లూరు PES కంపెనీ వెనకాల గల వున్నా కాలువ దగ్గర మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు&period; మృతదేహాని గమనించిన గ్రామస్థులు మోతుగూడెం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాని చింతూరు మార్చ్యురికి తరలించారు&period; సీలేరు నదిలో జపం చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు&period; మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..