అత్తను చంపిన అల్లుడు…

The son-in-law who killed his aunt...

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీ లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది&period; రుద్రారంకు చెందిన సాయిబాబాకు ఇస్నాపూర్ పద్మారావు నగర్ లోని శాంతమ్మ కూతురు సత్యవతికి 2021 జనవరిలో వివాహం‌ జరిగింది&period; భార్యభర్తల మధ్య గొడవలతో భార్య సత్యవతి తన తల్లి శాంతమ్మ వద్దకు వచ్చి ఉంటుంది&period; భార్య సత్యవతి &lpar;22&rpar;ని కాపురానికి రానివ్వకుండా అత్త శాంతమ్మ &lpar;40&rpar; అడ్డు పడుతుందనే ఆగ్రహంతో ఇస్నాపూర్ పద్మారావు కాలనీలో నివాసం ఉంటున్న శాంతమ్మ ఇంటికెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు&period; అక్కడే ఉన్న భార్య సత్యవతి అడ్డుపడడంతో ఆమె‌ గొంతు కోసి పరారయ్యాడు&period; భార్య గొంతు కోయడంతో అపస్మారక స్థితి లోకి వెళ్లిన సత్యవతిని చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించగా శాంతమ్మ మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు&period; పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ‌ పురుషోత్తం వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..