తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆత్మీయ కలయిక

TDP - Janasena

Advertisements

&NewLine;<p>పార్వతీపురం మన్యం జిల్లాలోని టిడిపి కార్యాలయంలో జనసేన&comma; టిడిపి ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది&period; ఈ కార్యక్రమానికి టిడిపి ఇన్చార్జ్ బోనుల విజయచంద్ర&comma; జనసేన ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త లోకం మాధవి&comma; మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్&comma; పార్వతిపురం జనసేన సమన్వయకర్త ఎ&period; మోహన్ హాజరయ్యారు&period; ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో ఇరు పార్టీల నాయకులు&comma; కార్యకర్తలు హాజరై ఉమ్మడి కార్యాచరణ పై చర్చించారు&period; లోకం మాధవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తిప్పుకొట్టడానికి ఇరు పార్టీలో నాయకులు సిద్ధంగా ఉన్నారు&period; రాష్ట్రంలో రాక్షసి పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ చేస్తాం&period; బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ ఇరు పార్టీల అగ్ర నాయకులు నిర్ణయించిన విధంగా ఉమ్మడి కార్యాచరణ ప్రజల్లోకి తీసుకెళ్లే వైసిపి నియంత పాలనకు చరమగీతం పాడుదాం&period; ఐక్యంగా ముందుకెళ్తూ పార్వతిపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.