జేసీబీ అద్దాలను పగలకొట్టిన దుండగులు

JCB

Advertisements

&NewLine;<p>శెట్టిపల్లి గ్రామంలో టీడీపీ సర్పంచ్ రీటా ఎల్లప్పకి చెందిన జెసిబి అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో జరిగింది&period; చంద్రబాబు నాయుడు పర్యటనలో చురుగ్గా పాల్గొన్న సర్పంచ్&period;&period; కావాలనే తన జెసిబి అద్దాలను పగులగొట్టారని సర్పంచ్ రీటా ఎల్లప్ప పేర్కొన్నారు&period; పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.