నేటి నుంచి కొనసాగనున్న నిజం గెలవాలి..

Nara Bhuvaneswari

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేటి నుంచి నిజం గెలవాలి యాత్రను కొనసాగిస్తున్నారు&period; ఈ విడతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు&period; స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించినవారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు&period; నేడు జగ్గంపేట&comma; పెద్దాపురం&comma; తుని&comma; కాకినాడలో పర్యటించనున్నారు&period; రేపు పి&period;గన్నవరం&comma; అమలాపురం&comma; రాజోలు&comma; మండపేట&comma; అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది&period; ఎల్లుండి అనపర్తి నిడదవోలు&comma; కొవ్వూరు&comma; రాజానగరంలో నారా భువనేశ్వరి పర్యటిస్తారు&period; మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్