తుఫాన్ వాహనం టైర్ పంచరై బోల్తా..

Accident

Advertisements

&NewLine;<p>కర్ణాటక రాష్ట్రం షోలాపూర్ పట్టణవాసులు తుఫాన్ వాహనంలో శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటి కుంట సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది&period; తుఫాన్ వాహనం టైర్ పంచరై అద్భుతప్పి బోల్తా కొట్టి సమీప పొలాల్లోకి నాలుగు పల్టీలు కొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న 17 మందిలో 12 మందికి గాయాలు అయ్యాయి&period; ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని 108 వాహనం లో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు&period; గాయాలైన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు ఒంగోలు రిమ్స్ కు తరలించారు&period; ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.