ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దంటూ బైఠాయించిన గ్రామస్తులు..

Flyover Strike

Advertisements

&NewLine;<p>కేసానుపల్లి గ్రామంలో నిర్మించబోతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిని దిగ్బంధించి&comma; గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు&period; భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ తమ గ్రామంలో రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం వద్దంటూ&comma; అండర్ పాస్ బ్రిడ్జి కావాలంటూ నినాదాలు చేసారు&period; గ్రామస్థులను ధర్నా చేయకుండా దౌర్జన్యంగా దాచేపల్లి పోలీసులు అడ్డున్నారు&period; రెండు గ్రామాల ప్రజలు మాకు న్యాయం చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.