బరువు తగ్గడానికి మొక్కజొన్న రోటీ..!

Corn roti

Advertisements

&NewLine;<p>చ‌లికాలంలో à°¨‌చ్చిన వంట‌కాలు తింటూ శారీరక చురుకుద‌నం లోపించ‌డంతో త్వ‌à°°‌గా à°¬‌రువు పెరిగే అవ‌కాశం ఉంది&period; అయితే ఆహారంలో మార్పుల ద్వారా వింట‌ర్‌లో మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవ‌డంతో పాటు à°¬‌రువు కూడా à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు&period; ఈ సీజ‌న్‌లో అధిక క్యాల‌రీల‌తో కూడిన à°ª‌రాటాలు&comma; పూరీలకు à°¬‌దులు à°¬‌రువు నియంత్ర‌à°£‌లో ఉండేందుకు మొక్క‌జొన్న రోటీల‌ను తిన‌డం మేల‌ని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు&period; మొక్క‌జొన్న రోటీల‌తో à°¬‌రువు à°¤‌గ్గ‌డంతో పాటు à°ª‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయి&period; మొక్కజొన్న గ్లూటెన్ à°°‌హితం కావ‌డంతో గ్లూటెన్ à°¸‌à°°à°¿à°ª‌à°¡‌ని వారు సైతం నిర‌భ్యంత‌రంగా దీన్ని తీసుకోవ‌చ్చు&period; ఇక మొక్క‌జొన్న పిండిలో ప్రొటీన్‌&comma; క్యాల్షియం&comma; ఫైబర్‌&comma; ఐర‌న్&comma; మెగ్నీషియం&comma; ఫాస్ప‌à°°‌స్ à°¸‌హా à°ª‌లు విట‌మిన్లు ఉండ‌టంతో దీన్ని పోష‌కాల గ‌నిగా చెబుతారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు