ప్రజా పాలన కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి

Vivek Venkataswamy

Advertisements

&NewLine;<p>మందమర్రి మున్సిపాలిటీ మైదానం లోని 19 వ వార్డు లో జరుగుతున్న ప్రజా పాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారంటీ ల ధరఖాస్తు స్వీకారం లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు&period; చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ&period;&period; కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆలస్యం చేయకుండా ఆరు గ్యారంటీ లను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు&period; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం&comma; రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాము&period; అయిదు లక్షల రూపాయల తో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది&comma; అమలు చేస్తాము అన్నారు&period; కొత్త రేషన్ కార్డులను ఖచ్చితంగా ఇస్తాము&comma; అభయహస్తం ధరఖాస్తు అందరూ చేసుకునేలా చూడాలి&comma; చెయ్యని వారి ఇంటికి అధికారులు వెళ్లాలి&comma; ఫోన్ చేసి మాట్లాడండి&period; అభయ హస్తం ధరఖాస్తులను స్వీకరించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో జిల్లా చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు&comma; మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు&comma; తహసీల్దార్ చంద్రశేఖర్&comma; అధికారులు&comma; పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.