అన్న బాధ్యతల స్వీకరణలో పాల్గొన్న తమ్ముడు..

komatireddy Brothers

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర రోడ్లు&comma; భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు&period; మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి&period;&period;ఉదయం సెక్రటేరియట్ లోని 5 వ అంతస్తులో ఉన్న రోడ్లు భవనాల మంత్రిత్వ కార్యాలయంలో వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించిన అనంతరం సరిగ్గా 9&period;45 నిముషాలకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసీనులయ్యారు&period; వేద పండితులు&comma; మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వేద ఆశీర్వచనం చేశారు&period; మంత్రిగా చార్జి తీసుకున్న అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తమ్ముడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు&period; ఈ సందర్భంగా ఆ శాఖకు సంబంధించిన అధికారులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కూడా శుభాభినందనలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..