అన్నదాతలకు విద్యుత్ అందించడమే తమ లక్ష్యం..

electric sub station

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా&period;&period; రాయచోటిలో అన్నదాతలకు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యం అని అన్నారు&period; ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; కలెక్టర్ గిరిషా పీఎస్&period; అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి సంబంధించి 33&sol;11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను విద్యుత్ శాఖ ఒస్డీ శ్రీనివాసులు&comma; పర్యవేక్షణ ఇంజినీర్ రమణ&comma; జేసి పరహన్ అహమ్మద్ లతో కలిసి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; కలెక్టర్ గిరిషా పీఎస్ లు ప్రారంబించారు&period; వీరికి సంబేపల్లి మండలం సర్పంచ్&comma; వైకాప నాయకులూ&comma; కార్యకర్తలు పుస్పగుచ్చాలతో స్వాగతం పలికారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతు విద్యుత్ శాఖ ద్వారా ఎన్నో అద్బుతాలు చేయగలిగామన్నారు&period; అడిగిన ప్రతి రైతుకు ట్రాన్స్ ఫార్మర్ పెట్టగలుగుతున్నాం&period; సామాన్య రైతులకు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే డబ్బులు&comma; సిపారసుల తో ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు&period; జగన్ మోహన్ రెడ్డి సిఎం అయిన తర్వాత రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా 15 వేల కనెక్షన్ లు వుంటే ఈ నాలుగన్నర సంవత్సరకాలంలో సుమారు 6 వేల పైగా కనెక్షన్ లు ఇవ్వగాలిగాం అన్నారు&period; ఐదు వేలకు పైగా అన్నదాతలకు ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వగాలిగామన్నారు&period; గతంలో పాలకులు ఇదు సవత్సరాలు పరిపాలన చేసి కేవలం 18 వందల ట్రాన్స్ ఫార్మర్లు కుడా ఇవ్వలేకపోయారు&period; అదే విదంగా జగనన్న లే అవుట్ నందు జిల్లా కలెక్టర్ చొరవతో అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుతుందన్నారు&period; పట్టణంలో కానీ&comma; మండలాలలో కానీ విద్యుత్ సమస్యలు లేకుండా ప్రజలకు అన్నదాతలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందజేస్తున్న విద్యుత్ శాఖ అధికారులకు&comma; సిబ్బందికి ఎమ్మెల్యే&period;&period; కలెక్టర్ లు ప్రత్యెక అభినందనలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.