Agriculture

వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవసాయ రంగం

<p>వైసీపీ పాలనలో సాగునీటి à°°à°‚à°—à°‚ పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు&period; అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌ లో వివిధ రంగాలకు కేటాయింపులపై చర్చ జరిగింది&period; శ్రీనివాసులు మాట్లాడుతూ&period;&period; ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుంటుబడ్డాయని ఆరోపించారు&period;…

Read more

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

<p>రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం à°ˆ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు…

Read more

ఆధునిక వ్యవసాయానికి మోదీ శ్రీకారం

<p>భారతదేశం ఆహార మిగులు దేశమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు&period; ప్రపంచ ఆహార భద్రత మరియు ప్రపంచ పోషకాహార భద్రత కోసం కృషి చేయడంలో తమ దేశం నిమగ్నమై ఉందన్నారు&period; ఢిల్లీలో వ్యవసాయ ఆర్థిక వేత్తల 32à°µ అంతర్జాతీయ సదస్సును మోదీ ప్రారంభించారు&period;…

Read more

మిర్చి రైతుల ఆవేదన..

<p>మార్కెట్ లో నేటి జెండాపాటకు కేవలం ముగ్గురు కొనుగోళ్లు దారులు వచ్చి మమా అనిపించి&comma; రైతుల నోట్లో మట్టి కొట్టారని&comma; జెండా పాట 21600 ఉండగా కొనుగోళ్లు మాత్రం కేవలం 14 నుంచి 16 లోపే చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు&period; మిర్చి…

Read more

గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..

<p>ప్రకాశం జిల్లా మార్కాపురం లోని దసరా మండపం వద్ద ముగ్గురు రైతులు ఏర్పాటు చేసుకున్న గడ్డివాములను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో మంటలు అంటుకున్నాయి&period; స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు&period;…

Read more

నకిలీ విత్తనాలతో నట్టేట మునుగుతున్న రైతన్నలు

<p>వి&period;కోట మండలం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి వివిధ రకాల పంటలు భారీ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు&period; ఇదే అదునుగా నకలి వ్యాపారులు పెట్రేగిపోతున్నారు&period; రైతులు అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు&comma; నకిలీ విత్తనాలు అంటగట్టి జేబులు నింపుకుంటున్నారు&period; రైతుల జేబులుకు కన్నం వేస్తున్నారు&period;…

Read more

రైతులను నిర్బంధించిన పోలీసులు..

<p>చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లి సమీపంలో à°—à°² 110 ఎకరాల భూమిని పెప్పర్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ కోసం ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించడంతో అప్రమత్తమైన గ్రామస్తులు పలమనేరు ఆర్డిఓ కార్యాలయంలో నిరసన తెలియజేశారు&period; శుక్రవారం ఈరోజు ఎలక్ట్రిక్ బస్సుల…

Read more

ప్రకృతి వ్యవసాయం జగన్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంది…

<p>ప్రకృతి వ్యవసాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని వైకాపా రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు&comma; ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు&period;రైౖతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా&period; సమర్థవంతంగా ప్రకతి సూత్రాలకు అనుగుణంగా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ పంటల పరిశీలనలో భాగంగా…

Read more

రైతులకు శిక్షణా కార్యక్రమం..

<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రైతు భరోసా కేంద్రంలో సోమవారం వ్యవసాయ అధికారి ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో రైతులకు భూసార పరీక్ష ఫలితాలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు&period; à°ˆ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి రైతు తన భూమి మట్టిని…

Read more

అన్నదాతలకు విద్యుత్ అందించడమే తమ లక్ష్యం..

<p>అన్నమయ్య జిల్లా&period;&period; రాయచోటిలో అన్నదాతలకు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యం అని అన్నారు&period; ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; కలెక్టర్ à°—à°¿à°°à°¿à°·à°¾ పీఎస్&period; అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి సంబంధించి 33&sol;11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను…

Read more