రైతులకు శిక్షణా కార్యక్రమం..

agriculture trianing

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రైతు భరోసా కేంద్రంలో సోమవారం వ్యవసాయ అధికారి ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో రైతులకు భూసార పరీక్ష ఫలితాలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు&period; ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి రైతు తన భూమి మట్టిని పరీక్ష చేయించాలని తద్వారా తక్కువ ఉన్న జింకు వంటి ఖనిజాలను అందించడం ద్వారా దిగుబడి బాగా పెరుగుతుందని రైతులకు తెలియజేశారు&period; అలాగే భూసార నిమిత్తం పొలంలోని మట్టిని ఎలా సేకరించాలి అనే విషయంపై అవగాహన కల్పించారు&period; ఈ కార్యక్రమానికి జిల్లా పిడి మద్ధిలేటి&comma; ఏడిఏ వెంకటరాముడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు&period; రైతులు పంట సాగుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనల గురించి వివరించారు&period; ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.