శ్రీ కాళహస్తి స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం..

Tirupati Shree Kalahasti Swamy Ammavarla Theppotsavam

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">తిరుపతి జిల్లా&lpar;Tirupati&rpar; శ్రీ కాళహస్తి స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం&comma; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>త్రిలోకపావనుడు&comma; త్రినేత్రుడు&comma; అయిన ఆ పరమేశ్వరుడు&comma; మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో&lpar;Mahashivratri Brahmotsavam&rpar; భాగంగా దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో దేవేరితో కలిసి నవ నవోన్మేషుడై à°¶à°¿à°µ పార్వతులు నారదపుష్కరిణి లో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బ్రహ్మ రాత్రి పురస్కరించుకొని జోడు రథాలపై ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత సోమ స్కంద మూర్తి ఉత్సవర్లు &comma; రాత్రి నారద పుష్కరిణిలో అలలపై తేలియాడుతూ భక్తకోటికి ఆనందాన్ని కలిగించారు &comma;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీకాళహస్తి దేవస్థానంలో నినెప్పల మండపం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పట్టణం నడిబొడ్డులో ఉన్న నారదపుష్కరిణి తీసుకొనివచ్చారు &comma; పట్టువస్త్రాలు విశేష స్వర్ణాభరణాలతో సర్వాంగసుందరంగా సిద్ధమైన స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేర్వేరు తెప్పల పై ఉంచి వేదపండితుల మంత్రోచ్ఛారణలు మేళతాళాల భక్తుల శివనామస్మరణ మధ్య తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నారద పుష్కరణి అలా పై ఉత్సవమూర్తులు ఐదు ప్రదక్షిణాలు చేశాక&comma; దూప దీప నివేదనాది కైంకర్యాలు ఘనంగా చేపట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మునుపెన్నడూ లేని విధంగా తెప్పోత్సవాన్ని తిలకించేందుకు విశేషరీతిలో భక్తులు తరలివచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భక్తజనసందోహంతో వైష్ణవ పుష్కరిణి కొంగొత్త శోభసంతరించుకుంది దీంతో భక్త జన సందోహం<br>తెప్పోత్సవం అత్యంత రమణీయంగా కమనీయంగా &period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-18&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Ambani&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-18&sol;amp&sol;" alt&equals;"శ్రీకాళహస్తి దేవస్థానం&comma; గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం&period;">శ్రీకాళహస్తి దేవస్థానం&comma; గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">శ్రీకాళహస్తి దేవస్థానం&comma; గుడిమల్లం అభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ 48 &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-17&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;ADB&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-17&sol;amp&sol;" alt&equals;"బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం&period;">బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం నెలకొంది&period; ఆలయంలో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-113&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Komuravelly&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-113&sol;amp&sol;" alt&equals;"కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త&period;">కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">15&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త&period; ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.