శ్రీకాళహస్తీశ్వరాలయంలో మరో అపచారం…

Another mischief in Srikalahasteeshwaralayam...

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">శ్రీ కాళహస్తీశ్వరాలయం &lpar;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Srikalahasteeshwaralayam<&sol;a>&rpar; &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేవుడంటే అందరికీ సమానమే&period;&period; పేద ధనిక అంటూ దేవుడు ముందు ఉండకూడదూ&period;&period; కానీ శ్రీ కాళహస్తీశ్వరాలయంలో వెలసిన శివయ్యను పాలకులు… అధికారులు కొందరికే అన్న విధంగా చేస్తున్నారు&period; భక్తులకు స్వామిని దూరం చేసే విధంగా వ్యవహరిస్తూ ఎన్నో ఏళ్ల ఆచరాలను&comma; సంప్రదాయాలకు తూట్లు పొడుస్తూ అపఖ్యాతి మూటకట్టుకుంటున్నారు&period; భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు&period; శనివారం ఉదయం లింగోద్భవ దర్శనం చూస్తామని ఎంతో ఆశపడ్డ భక్తులకు ఆలయాధికారులు మొండిచెయ్యి చూపించారు&period; ఆలయానికి ప్రధానంగా వచ్చే సుభదమండపం తలుపులు మూసివేసి లోపల అభిషేక కార్యక్రమాలు తిలకించారు&period;&period; పర్వదినోత్సం నాడు ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమం కొందరి తీరుతో అబాసుపాలైంది&period; భక్తుల నిరసనలు&comma; నినాదాలతో ఆలయం మొత్తం దద్దరిల్లిపోయింది&period; ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవం దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆలయంలో ఉదయం నుంచి పది కాలల అభిషేకం నిర్వహిస్తారు&period; ఆ తర్వాత 11వకాల అభిషేకం నిర్వహించి లింగోద్భవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు&period; ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు ఆలయానికి పోటేత్తుతుంటారు&period; ప్రతి ఏడాది ఏదో ఒక సమస్య వస్తున్నా అధికారుల్లో ఏ మాత్రం కనిపించడం లేదు&period; ఎన్ని విమర్శలు వస్తున్నా సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నారు&period; ఉదయం రెండు నుంచి నాలుగు గంటల వరకు లింగోద్భవం ఉంటుందని చెప్పగా ఆ ప్రకారం వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చారు&period; ఉదయం రెండు గంటల నుంచి వేచి ఉన్నా అధికారులు తలుపులు తెరవలేదు&period; రెండు మూడు ద్వారాల్లో తలుపులు తెరిచినా&comma; కొందరు వెళ్లిపోగానే వాటిని మూసివేశారు&period; అలాగే ప్రధాన ద్వారాన్ని కూడా మూసివేశారు&period; లోపలే తిష్టవేసిన పలువురు నాయకులు తమకు అయిన వారందరిని ఆలయంలోకి రాచమర్యాదలతో స్వాగతం పలికిదర్శనాలు చేయించుకున్నారు&period; రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అభిషేక సమయం ముగిసిపోతున్నా పోలీసులు తలుపులు తెరవలేదు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి &colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;gadikota-srikanth-reddy&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఇంకోసారి దీవించండి…ఇప్పటి కంటే రెట్టింపు పని చేస్తా…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దీంతో కోపం కట్టలు తెంచుకున్న భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఆలయ ఈవో నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; వీఐపీల తీరుపై కూడా మండిపడ్డారు&period; దూర ప్రాంతాల నుంచి స్వామి వారిని దర్శించుకుందామని వస్తే ఇలాగా చేసేది అంటూ మండిపడ్డారు లోపలకు అనుమతించాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డారు&period; కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పని పరిస్థితి&period; దీంతో చేసేది లేక భక్తులందరూ మాకుమ్మడిగా ఈవో డౌన్‌ డౌన్‌ అంటూ ఓం నమఃశివాయ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు&period; కానీ అధికారులు లోపలకు పంపలేదు&period; లింగోద్భవ దర్శనం పూర్తయ్యాక తలుపులు తీసి లోపలకు అనుమతించారు&period; దీనిపై భక్తులు ఇదేం పద్దతి అంటూ పోలీసులను&comma; అధికారులను నిలదీయడం కనిపించింది&period; పాలకులు&comma; అధికారుల తీరుతో భక్తులెవరికి ఆ భాగ్యం దక్కకుండా పోయింది&period; ఆలయాధికారులు ఆచరాలను మంటగలుపుతూ ఏకపక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు&period; భక్తులకు అభిషేక దర్శనం కల్పించకుండా కొందరికే అవకాశం ఇవ్వడం దారుణమని అంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"aoKyymALDmI" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;laxmi-narsimha-poojalu&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;LAXMI-NARSIMHA-POOJALU&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;laxmi-narsimha-poojalu&sol;amp&sol;" alt&equals;"యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు&period;&period;">యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్‌లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;narsimha-swamy-utsavalu&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Temple1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;narsimha-swamy-utsavalu&sol;amp&sol;" alt&equals;"నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు&period;&period;">నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; ఈ నెల 30 &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;thrissur-pooram-festival&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Thrissur-Pooram-Festival&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;thrissur-pooram-festival&sol;amp&sol;" alt&equals;"కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు&period;&period;">కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; ప్రతి ఏడాది ఏప్రిల్–మే &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…