సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ దృశ్య పలు నిబంధనలు…

Cyberabad Traffic Police

Advertisements

&NewLine;<p>భారీ వాహనాలు డిసిఎం&comma; వాటర్ ట్యాంకర్స్&comma; ఆర్ఎంసీ&comma; జేసీబీ&comma; ట్రాక్టర్ వాహనాలు ఉదయం 7&colon;30 నుండి 11&colon;30 మరియు సాయంత్రం 4 నుండి 10&colon;30 వరకు రోడ్లపై అనుమతి లేదు&period; కన్స్ట్రక్షన్ ఎండ్ డేమోలిషన్ వాహనాలకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10&colon;30 వరకు అనుమతి లేదు&period; నిషేధిత సమయాల్లో భారీ వాహనాలు రోడ్లపై తిరిగితే మోటార్ వాహనాల యాక్ట్ లో సెక్షన్ ల ప్రకారం చర్యలు తీసుకుంటాము&period; మాల్స్&comma; థియేటర్స్&comma; వ్యాపార భవనాల వద్ద రోడ్ పై పార్క్ చేస్తున్న వాహనాలకు నోటీసులు ఇస్తాం&period; సైబరాబాద్ పరిధిలో మొత్తం 55 పేలికన్ సిగ్నల్స్ ఉన్నాయి&period; రోడ్ ప్రమాదాలు నివారించడానికి పాదచారులు ఫుట్ పాత్&comma;ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను వినియోగించుకోవాలి&period; ఆటో డ్రైవర్లు&comma; క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం వేసుకోవాలి&period; రాంగ్ రూట్ లో వాహనం నడిపి ఆక్సిడెంట్ చేస్తే 304 పార్ట్2 ప్రకారం చర్యలు తప్పవు&period; ఫుట్ పాత్ ఆక్రమిస్తున్న వ్యాపారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..