తప్పు చేసేది వాళ్లే…. సానుభూతి చూపేది వాళ్లే

Nandyala Varadarajula Reddy

Advertisements

&NewLine;<p>వైసిపి ప్ర‌భుత్వంలో ఆరాచ‌క పాల‌à°¨ కొన‌సాగుతోంది&comma; ప్రొద్దుటూరులో వ్యాపార‌స్తుల à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌చ్చిన వినియోగదారుల à°¡‌బ్బుల‌ను రైడ్ చేసి à°ª‌ట్టుకునే విష‌యం స్థానిక ఎమ్మెల్యేతోపాటు&comma; సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి కూడా తెలుసున‌ని మాజీ ఎమ్మెల్యే నంద్యాల à°µ‌à°°‌à°¦‌రాజుల‌రెడ్డి ఆరోపించారు&period; లోక‌ల్ బాస్ ఆదేశాల‌తోనే ఇదంతా జ‌రుగుతోందని&comma; కూతురు పెళ్ళి కోసం బంగారం కొనేందుకు à°µ‌చ్చిన వారి నుంచి à°¡‌బ్బులు à°ª‌ట్టుకుని ఐటి అధికారులకు అప్ప‌జెప్ప‌డం దారుణ‌à°®‌న్నారు&period; ఓ సామాన్య వ్య‌క్తి à°¤‌à°¨ కూతురు పెళ్ళి ఎలా చేస్తాడ‌ని మాజీ ఎమ్మెల్యే à°µ‌à°°‌à°¦ భావోద్వేగానికి లోన‌య్యారు&period; క‌న్నీరు పెడుతూ ఆవేద‌à°¨ వ్య‌క్తం చేశారు&period; ప్రొద్దుటూరులో వ్యాపారుల‌ను&comma; రిజిస్ట‌ర్ ఆఫీసుకు à°µ‌చ్చే ప్ర‌జ‌à°²‌ను&comma; బంగారు కొనుగోలుకు à°µ‌చ్చే వారిని à°ª‌ట్టుకుని పోలీసులు వేధించ‌డం దారుణ‌à°®‌న్నారు&period; ఎమ్మెల్యే ఆదేశాల‌తో ఒక‌వైపు చేస్తూ… ఆ ఎమ్మెల్యేనే వారిప‌ట్ల సానుభూతి తెల‌à°ª‌డం ఏమిట‌ని మాజీ ఎమ్మెల్యే à°µ‌à°°‌à°¦ ప్ర‌శ్నించారు&period; అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నేరుగా ప్ర‌భుత్వ పెద్ద‌à°²‌తో మాట్లాడి చ‌క్క‌దిద్దాల్సిన ఎమ్మెల్యే ధర్నా చేయడం ఏమిట‌న్నారు&period; à°¤‌à°¨‌కు కావాల్సిన ఎస్ఐల‌ను&comma; సిఐల‌ను&comma; పోలీసు అధికారులను నియ‌మించుకునే ఎమ్మెల్యే రాచ‌à°®‌ల్లు ప్ర‌జ‌à°²‌ను ఇబ్బంది పెడుతున్న వారి విష‌యంలో ఎందుకు మాట్లాడ‌à°°‌ని నిల‌దీశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..