ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడానికే ఈ సభ..

siddham

Advertisements

&NewLine;<p>తగరపువలసలో జరగనున్న సిద్ధం బహిరంగ సభ సన్నాహక సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించారు&period; ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు నెలల్లో రాబోతున్న ఎన్నికలకు అందరూ సమాయత్తం అవ్వాలన్నారు&period; ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ &comma; 5 ఎంపి స్దానాలను గెలిపించుకొవాలని పేర్కొన్నారు&period; జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు&comma; అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్న ప్రతిపక్షాలు కుళ్ళు కుతంత్రాలతో దుమ్మెత్తి పోస్తున్నాయని మండిపడ్డారు&period; ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడానికి&comma; కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించడానికి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు&period; సిద్ధం సభలో అన్ని పదవుల్లో ఉన్న నేతలు&comma; కార్యకర్తలు పాల్గొనాలన్నారు&period; 175 నియోజకవర్గాల్లో ఇటువంటి సభలు నిర్వహిస్తామన్నారు&period; ముఖ్యమంత్రి పాల్గొంటున్న ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.