ఇదే ఇప్పుడు హాట్ టాపిక్….

exit polls

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది&period;&period;&quest; ఇదే ఇప్పుడు హాట్ టాపిక్… ఎగ్డ్ పోల్స్ ఏం చెబుతున్నా… ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయే తెలియాలంటే రేపు మధ్యాహ్నం వరకూ ఆగాల్సిందే&period; నవంబర్ 30à°¨ జరిగిన ఎన్నికల కౌంటింగ్ రేపు ఉందయం 8 గంటలకు ప్రారంభమౌతాయి…&period;10 గంటలకు తొలి ఫలితం వెలువడనుంది&period; మధ్యాహ్నం 12 గంటల సమయానికి ట్రెండ్ ఏ పార్టీకి అనుకూలంగా ఉందనేదానిపై స్పష్టత రానుంది&period; కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తుండగా&period;&period;అసలైన ఫలితం కోసం నేతలు&comma; రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.