మూడు నిండు ప్రాణాలు బలిగొన్న అతివేగం..

car accident at gadwal

Advertisements

&NewLine;<p>జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలిగొంది&period; డివైడర్‌ను ఢీ కొట్టి కారు పల్టీలు కొట్టగా ముగ్గురు మృతి చెందారు&period; గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది&period; అతివేగంతో కారు రోడ్ డివైడర్‌ను ఢీకొట్టడంతో కార్ పల్టికొట్టింది&period; కారులో ఉన్న ఆరుగురు లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి&period; గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై గద్వాల నుండి పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది&period; ఈ ఘటనలో మృతులు నరేష్ పవన్ కుమార్&comma; ఆంజనేయులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా కారులో వున్న మరో ముగ్గురు గోవర్ధన్ నవీన్ మహబూబ్ లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొల్లారం మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లో కలకలం.

నకిలీ గూగుల్ పే మోసాల ముఠా అరెస్ట్.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.